Skip to main content

Posts

Showing posts from July, 2025

Telangana ITI & ATC Admissions 2025 ఐటీఐలు, ఏటీసీల్లో అడ్మిషన్లు 2025

  Telangana ITI &  ATC  Admissions   2025  ఐటీఐలు, ఏటీసీల్లో అడ్మిషన్లు   2025 అర్హతలు : 8వ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి. వయోపరిమితి : ఆగస్ట్ – 01 – 2025 నాటికి 14 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు ఫీజు : ₹100/- దరఖాస్తు గడువు : జూన్ 21 – 2025  నుండి ఆగష్టు వరకు  వెబ్సైట్ : https://iti.telangana.gov.in

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో 10th అర్హతతో కొత్తగా కానిస్టేబుల్ 3588 ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | BSF Constable Tradesman Recruitment 2025

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు డైరెక్ట్ నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.  25.08.2025 నాటికి 18 to 27 సంవత్సరాల, వయసు సడలింపు ఉంటుంది.  పురుష అభ్యర్థులకు 3406 ఖాళీలు  మహిళా అభ్యర్థులకు 182 ఖాళీలు ఖాళీలు  భర్తీ చేయడానికి అర్హత మరియు ఆసక్తిగల పురుషులు మరియు మహిళలు భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పే స్కేల్ రూ. 21,700-69,100/-  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతించదగిన ఇతర అలవెన్సులు ఇస్తారు.  అర్హులైన అభ్యర్థులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  ముఖ్యమైన తేదీలు 👉 దరఖాస్తు ప్రారంభ తేదీ  : 26 జులై 2025 👉  దరఖాస్తు చివరి తేదీ  : 25 ఆగష్టు 2025 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్, అభ్యర్థి https://rectt.bsf.gov.in/ లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా తమ బయో-డేటాను నమోదు చేసుకోవాలి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఖాళీల ...

పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు - ఎంటీఎస్‌, హవల్దార్ ఉద్యోగాలు... Central Government Jobs with 10th Qualification – MTS and Havaldar Posts"

  Central Government Jobs: కేంద్ర కొలువులకు సిద్ధమేనా? పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువుదీరే అవకాశం వచ్చింది. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) నాన్‌ టెక్నికల్, హవల్దార్‌ పోస్టులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) ప్రకటన వెలువడింది. పరీక్షతో నియామకాలుంటాయి. తొలి నెల నుంచే సుమారు రూ.35,000 వేతనం అందుకోవచ్చు. తాజాగా ప్రకటించిన 1075 ఖాళీలూ హవల్దార్‌ విభాగంలోనివే. ఎంటీఎస్‌ పోస్టుల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. ఈ విభాగంలో సుమారు 4000 ఖాళీలు భర్తీ చేయొచ్చు. దాదాపు ఏటా వెలువడుతోన్న ఉద్యోగ ప్రకటనల్లో ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ అండ్‌ హవల్దార్‌ ఒకటి. పరీక్షను తెలుగులోనూ రాసుకోవచ్చు.  మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్,  హవల్దార్‌  రెండూ లెవెల్‌-1 ఉద్యోగాలే.  వీరికి రూ.18వేల మూలవేతనం అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. మొదలైనవాటితో తొలి నెల నుంచే సుమారు రూ.35,000 జీతం అందుకోవచ్చు.  మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ నాన్‌ టెక్నికల్‌ పోస్టుల్లో చేరినవారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ సంస్థల్లో విధులు నిర్వహిస్తారు. ...

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ACIO రిక్రూట్‌మెంట్ 2025 3717 ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయబడింది / Intelligence Bureau (IB) ACIO Recruitment 2025 Notification Released for 3717 Executive Vacancies

  INTELLIGENCE BUREAU ( IB) ACIO Recruitments for Grade II/Executive Posts : ఐబీ ఏసీఐఓలో 3,717 ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తులు.. 1,42,400తో ఉద్యోగం.. మూడు ద‌శ‌ల్లో ఎంపిక‌.. ఐబీ.. ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (ACIO) గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, ఇంద‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు కూడా సాగుతున్నాయి. ఐబీ.. ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (ACIO) గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, ఇంద‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు కూడా సాగుతున్నాయి. ఇందులో, మొత్తం 3,717 ఖాళీలు ఉండ‌గా, ఇటీవలి సంవత్సరాలలో అతిపెద్ద నియామకాలలో ఒకటిగా నిలిచింది.  👉అర్హ‌త‌లు: అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసి, డిగ్రీ కలిగి ఉండాలి. దీనితోపాటు, వారి వ‌య‌సు ఆగ‌స్ట్ 10వ తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి (రిజర్వ్డ్ కేటగిరీలకు సడలింపులతో) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. SC/STలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, డిపార్ట్‌మెంటల్. మాజీ స...

🚨 NMDC Hyderabad నుండి భారీ జీతాలతో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది!

  ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌లో ఉద్యోగ ఖాళీలు - భారీగా జీతం, నోటిఫికేషన్ ముఖ్య వివరాలివే👮💂💂.... ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జూలై 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. NMDC ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్‌ మేనేజర్‌, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. ఫైనాన్స్ విభాగంలో ఈ పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జూలై 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.  జూనియర్‌ మేనేజర్‌ ఉద్యోగాలు 10 ఉండగా…  అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఖాళీలు 7 ఉన్నాయి.  https://www.nmdc.co.in/careers వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. NMDC హైదరాబాద్‌లో ఉద్యోగాలు - ముఖ్య వివరాలు మొత్తం ఖాళీలు - 17 ఉద్యోగాల వివరాలు -  జూనియర్‌ మేనేజర...

📢 నవోదయ విద్యాలయాలు 6వ తరగతి అడ్మిషన్ 2026-27 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది!

  జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది..! ఇవిగో వివరాలు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో క్లాసులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతి పూర్తయినవారు… ఈ ఏడాది ఐదో తరగతి చదువుతున్నవారు అర్హులు. ముఖ్య వివరాలను పూర్తి కథనంలో తెలుసుకోండి… జవహర్ నవోదయ నోటిఫికేషన్ విడుదల జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 2 విడతల్లో సెలెక్షన్ పరీక్షను పూర్తి చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 654 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.వీటిల్లో ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణ 9 ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు జూలై 29 వరకు అప్లికేషన్ చేసుకునే వీలు ఉంది. అప్లికేషన్ ప్రాసెస్… . జవహర్ నవోదయ అధికారిక వెబ్ సైట్ https://cbseitms.rcil.gov.in/nvs/?  లోకి వెళ్లి.  హోమ్ పేజీ కనిపించే JNVST ఆరో తరగతి రిజిస్ట్రేషన్ (2026-27) లింక్ పై క్లిక్ చేయాలి. ...