INTELLIGENCE BUREAU ( IB) ACIO Recruitments for Grade II/Executive Posts : ఐబీ ఏసీఐఓలో 3,717 ఖాళీలకు దరఖాస్తులు.. 1,42,400తో ఉద్యోగం.. మూడు దశల్లో ఎంపిక.. ఐబీ.. ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (ACIO) గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇందకు సంబంధించిన దరఖాస్తులు కూడా సాగుతున్నాయి. ఐబీ.. ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (ACIO) గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇందకు సంబంధించిన దరఖాస్తులు కూడా సాగుతున్నాయి. ఇందులో, మొత్తం 3,717 ఖాళీలు ఉండగా, ఇటీవలి సంవత్సరాలలో అతిపెద్ద నియామకాలలో ఒకటిగా నిలిచింది. 👉అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసి, డిగ్రీ కలిగి ఉండాలి. దీనితోపాటు, వారి వయసు ఆగస్ట్ 10వ తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి (రిజర్వ్డ్ కేటగిరీలకు సడలింపులతో) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. SC/STలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, డిపార్ట్‌మెంటల్. మాజీ స...
Comments
Post a Comment