Telangana ITI & ATC Admissions 2025 ఐటీఐలు, ఏటీసీల్లో అడ్మిషన్లు 2025 అర్హతలు : 8వ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి. వయోపరిమితి : ఆగస్ట్ – 01 – 2025 నాటికి 14 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు ఫీజు : ₹100/- దరఖాస్తు గడువు : జూన్ 21 – 2025 నుండి ఆగష్టు వరకు వెబ్సైట్ : https://iti.telangana.gov.in
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో 10th అర్హతతో కొత్తగా కానిస్టేబుల్ 3588 ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | BSF Constable Tradesman Recruitment 2025
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు డైరెక్ట్ నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 25.08.2025 నాటికి 18 to 27 సంవత్సరాల, వయసు సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులకు 3406 ఖాళీలు మహిళా అభ్యర్థులకు 182 ఖాళీలు ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత మరియు ఆసక్తిగల పురుషులు మరియు మహిళలు భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పే స్కేల్ రూ. 21,700-69,100/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతించదగిన ఇతర అలవెన్సులు ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు 👉 దరఖాస్తు ప్రారంభ తేదీ : 26 జులై 2025 👉 దరఖాస్తు చివరి తేదీ : 25 ఆగష్టు 2025 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్, అభ్యర్థి https://rectt.bsf.gov.in/ లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా తమ బయో-డేటాను నమోదు చేసుకోవాలి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఖాళీల ...